మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vikhanasa Mangala Dashakam – శ్రీ విఖనస మంగళ దశకం
లక్ష్మీవల్లభ సంకల్పవల్లభాయ మహాత్మనే |
శ్రీమద్విఖనసే తుభ్యం మునివర్యాయ మంగళమ్ || 1 ||
లక్ష్మ్యామాతృమతే తస్యాః పత్యాపితృమతేఽనఘైః |
భృగ్వాద్యైః పుత్రిణేఽస్మాకం సూత్రకారాయ మంగళమ్ || 2 ||
స్వసూత్రవిహీతోత్కృష్ట విష్ణుబల్యాఖ్యకర్మణా |
గర్భవైష్ణవతాసిద్ధిఖ్యాపకాయాస్తు మంగళమ్ || 3 ||
భక్త్యా భగవతః పూజాం ముక్త్యాపాయం శ్రుతీరితమ్ |
స్వయం దర్శయ తేఽస్మాకం సూత్రకారాయ మంగళమ్ || 4 ||
శ్రీవేంకటేశ కరుణా ప్రవేశాగ్ర భువే సదా |
కరుణానిధయేఽస్మాకం గురవే తేఽస్తు మంగళమ్ || 5 ||
విష్ణోః పరత్వకధన పూర్వమర్చాన్ విధాయినే |
శ్రీమద్విఖససే నిత్యం గురవే తేఽస్తు మంగళమ్ || 6 ||
నారాయాణ పరం సూత్రం శ్రుతివాక్త్యేక సంశ్రయమ్ |
ప్రకాశ్య సూత్రకారాణాం దృషతే మూర్ధ్ని మంగళమ్ || 7 ||
ఆత్మనో మునిరాజత్వసూచనాయ చ మూర్ధ్ని (చ) |
కిరీటధారిణే పాపహారిణే తేఽస్తు మంగళమ్ || 8 ||
జన్మన్యేన స్వభుజయోర్ద్వయోః శంఖౌరిధారిణే |
వరదాభయహస్తాయ మునిరాజాయ మంగళమ్ || 9 ||
యోగనిష్ఠ ప్రభాయుక్త స్వరూప ప్రతిభానవే |
గురవే విఖనో నామ్నా విష్ణుపుత్రాయ మంగళమ్ || 10 ||
య ఇదం పద్యదశకం విఖనో మంగళాభిధమ్ |
పఠేద్వా శృణుయాత్తస్య మంగళం తనుయాత్పృథుః || 11 ||
ఇతి శ్రీ విఖనస మంగళ దశకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.